PoliticalTelangana

జిల్లా వ్యాసక్టమీ కేసుల్లో ఉత్తమ ఎం పి హెచ్ ఈ ఓ గా కొమ్ము యాకయ్య….

జిల్లా వ్యాసక్టమీ కేసుల్లో ఉత్తమ ఎం పి హెచ్ ఈ ఓ గా కొమ్ము యాకయ్య….

జిల్లా వ్యాసక్టమీ కేసుల్లో ఉత్తమ ఎం పి హెచ్ ఈ ఓ గా కొమ్ము యాకయ్య….

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 28

75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యశాఖ లో ఆలేరు పి హెచ్ సి శారేజీపేట గ్రామం లో ఎం పి హెచ్ ఇ ఓ గా విధులు నిర్వహిస్తున్న కొమ్ము యాకయ్య వ్యాసక్టమి కేసుల్లో మరియు ఆల్ ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో కనబరిచిన జిల్లా ఎం పి హెచ్ ఇ ఓ గా ఎంపిక కావడం జరిగింది

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ ప్రభుత్వ కళాశాల పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే చేతుల మీదుగా శుక్రవారం నాడు ఉత్తమ అవార్డును అందుకున్నారు. యాకయ్య కి అవార్డు దక్కడం పట్ల వైద్యశాఖ కార్యాలయం ఉద్యోగ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button