17000 కె ఆపరేషన్ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 17000/- కె అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్న పోస్టర్లు వైర MLA రాందాస్ నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల పల్లెలో గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ధరల్లో అనేక ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ బిందుపల్లవి నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు నాగరాజు ,నాగేశ్వరరావు ,సింధుపల్లవి,రామ్ చరణ్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డిసిసి సెక్రెటరీ బానోతు …

17000 కె ఆపరేషన్ పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్

17000/- కె అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్న పోస్టర్లు వైర MLA రాందాస్ నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల పల్లెలో గిరిజన ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ధరల్లో అనేక ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్ బిందుపల్లవి నీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు నాగరాజు ,నాగేశ్వరరావు ,సింధుపల్లవి,రామ్ చరణ్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డిసిసి సెక్రెటరీ బానోతు కిషన్ నాయక్ ,బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి ,కాంగ్రెస్ నాయకుల రజాక్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated On 13 Nov 2024 1:01 PM IST
cknews1122

cknews1122

Next Story