PoliticalTelangana

అక్రమంగా తరలిస్తున్న చెట్ల మొద్దులు….

అక్రమంగా తరలిస్తున్న చెట్ల మొద్దులు….

అక్రమంగా తరలిస్తున్న చెట్ల మొద్దులు….

పెబ్బేర్ లో విచ్చలవిడిగా అక్రమ కట్టెల దందాలు పట్టించుకోని అడవి శాఖ అధికారులు….

అడ్డం వచ్చిన విలేకరులపై దాడులు….

పెబ్బేర్ ప్రతినిధి, సెప్టెంబర్ 07( సి కె న్యూస్)

వృక్షో రక్షిత అనే మాటకే కానీ కట్టెల వ్యాపారం చాలా సులభంగా పెబ్బేరు లో దంద నడుస్తుంది. పట్టించుకునే నాధుడు లేడు. వనపర్తి జిల్లా డి ఎఫ్ ఓ ,9441542127 గల నెంబర్ కి కాల్ చేయగా సంబంధం లేనట్టు మాట్లాడడం జరిగినది.

అక్రమంగా నడుస్తున్న కట్టెల ట్రాక్టర్లను ఫోటో తీసినందుకు విలేకరులపై విమర్శలు, జరుగుతున్న పట్టించుకోని అధికారులు, తక్షణమే వనపర్తి జిల్లా అడవి శాఖ ఆఫీసర్ అక్రమ కట్టెల దందాలను పరిశీలించాలని, అదేవిధంగా దృష్టి పెట్టాలని కోరడం జరిగినది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button