PoliticalTelanganaYadadri

యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

యాదాద్రి ఈవోపై బదిలీ వేటు

సికె న్యూస్ ప్రతినిధి

యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావు పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇటీవల సీఎం రేవంత్ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలయంలో పీట మీద కూర్చున్నారు.

దీంతో ఆయనకు అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. దీనిపై భట్టి కూడా స్పందిస్తూ.. అవమానం లాంటిది ఏమీ లేదని, తానే కింద కూర్చున్నానని చెప్పారు.

ఈ క్రమంలో ఆలయ ఈవో పై చర్యలు తీసుకున్నారు. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా భాస్కరరావును బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button