KhammamTelangana

కుప్ప కూలిన ఖమ్మం గ్రంథాలయం

కుప్ప కూలిన ఖమ్మం గ్రంథాలయం

పేకమేడలా కూలిన ఖమ్మం గ్రంథాలయం

ఖమ్మంలో శుక్రవారం జిల్లా గ్రంథాలయం భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. నగరంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న జిల్లా గ్రంథాలయం ఒక్కసారిగా కూలిపోయింది.

దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టాయి. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button