PoliticalTelangana

గుండ్లగూడెం గ్రామస్తుల ఆర్థిక వితరణ….

గుండ్లగూడెం గ్రామస్తుల ఆర్థిక వితరణ….

గుండ్లగూడెం గ్రామస్తుల ఆర్థిక వితరణ….

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 15

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామం చెందిన పూసలోజు రాములు ఇల్లు కూలిపోయిన సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు చేసిన ఆర్థిక సాయం 67,000 వేల రూపాయలు గురువారం నాడు పూసలోజు రాములు కుటుంబానికి అందజేశారు..

ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, పోరెడ్డి రంగయ్య,మైదం రంగయ్య, చిలుక శ్రీనివాస్, గజ్జల మధుసూదన్ రెడ్డి,పర్రె కరుణాకర్,ఎలగందుల రామచందర్,నరహరి,నరసింహారెడ్డ,యాదగిరి,ఆలేటిరమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఒక మంచి కార్యక్రమాన్ని సహకరించి ఆర్థిక చేయూతను అందించిన గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమ సమన్వయకర్త పోరెడ్డి రంగయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button