KhammamPoliticalTelangana

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ది : 18-12-2023వ తేదీన అనగా సోమవారం (రేపు) రోజున తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఖమ్మంజిల్లాలో పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా ఉదయం 07.00గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ అందుబాటులో ఉంటారు.

అనంతరం ఉదయం 09.00గంటల నుంచి 11.00గంటల వరకు ఖమ్మం కలెక్టరేట్లో జరిగే పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తదనంతరం మధ్యాహ్నం 02.00 గంటలు వరకు మంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button