EducationHealthTelangana

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా: ఏప్రిల్ 20
తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవర పెడుతున్నాయి.

మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణించాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సా పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో ఈరోజు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ సంఘటనలో 11 మంది విద్యార్థినులకు అస్వస్థత చోటు చేసుకుంది.

దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button