
రాజురా రైతులకు 1కోటి 18 లక్షల భూ నష్టపరిహారం అందించిన బోథ్ MLA అనిల్ జాదవ్ .!!
ఈ రోజు నేరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో 2012 లో నిర్మానించిన చెరువు వల్ల భూమి కోల్పోయిన రైతులకు మొదటి విడతగా నాటి కెసిఆర్ ప్రభుత్వ హయం 2014లో 50% నిధులు విడుదల చేయగా నేడు రెండవ విడతగా బోథ్ MLA.
అనిల్ జాదవ్ అసెంబ్లీ లో ప్రస్థావించడం వల్ల నేడు రాజురా రైతులకు 1 కోటి 18 లక్షల రూపాయలు రైతులకు నష్ట పరిహారం అందడంతో స్థానిక రైతులు బోథ్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.!!
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, నాయకులు,రైతులు గ్రామస్థులు తదితరులు ఉన్నారు.



