Uncategorized
Trending

మాజీ pacs డైరెక్టర్ గార్లపాటి కృష్ణ రెడ్డి ని పరామర్శించిన brs నాయకులు

మాజీ pacs డైరెక్టర్ గార్లపాటి కృష్ణ రెడ్డి ని పరామర్శించిన brs నాయకులు

మహబూబాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డ్ అనంతారం

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డ్ అనంతారం గ్రామానికి చెందిన మాజీ PACS డైరెక్టర్ గార్లపాటి కృష్ణ రెడ్డి సతిమణి ఇటీవల స్వర్గస్తులవగ మహబూబాబాద్ జిల్లా BRS PARTY అధ్యక్షురాలు & మాజీ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత మరియు భారాస రాష్ట్ర నాయకులు & కేసముద్రం మాజీ మార్కెట్ చైర్మన్ పర్కాల శ్రీనివాస్ రెడ్డి మరియు మహబూబాబాద్ టౌన్ భారాస యూత్ అధ్యక్షులు యాళ్ళ మురళీధర్ రెడ్డి వారి స్వగృహంలో చిత్ర పటానికి పూలు చల్లి నివాళులు అర్పించరు ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ భారాస నాయకులు భూర్ల ప్రభాకర్ , రామ సహాయం శేష రెడ్డి, మద్దెల వెంకన్న , చాంద్ పాషా , భూక్య వీరన్న తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button