HealthKamareddyNotificationPoliticalTelangana

కామారెడ్డి జిల్లాలో మెడికల్ ఖాళీలు భర్తీ... నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో మెడికల్ ఖాళీలు భర్తీ... నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో మెడికల్ ఖాళీలు భర్తీ… నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్

Web desc : కామారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 8.విభాగాల వారీగా ఖాళీలు

  1. మల్టీ పర్పస్ వర్కర్ 2
  2. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 2
  3. సైకో సోషల్ కౌన్సెలర్ 1
  4. యోగా ప్రొఫెషనల్ 1
  5. డైటీషియన్ 1
  6. ఆయూష్ డాక్టర్ (పీజీ అర్హతతో) 1
  7. విద్యార్హతలు: ఆయుర్వేదం, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. బీఎస్సీ న్యూట్రిషన్,మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్​డబ్ల్యూ), నేచురోపతి సిస్టమ్‌లో డిగ్రీ లేదా నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్​లో డిప్లొమా, ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
    అభ్యర్థులకు సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెస్​లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

లాస్ట్ డేట్: అక్టోబర్ 31.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు నిర్దేశించిన విద్యార్హత (కోర్సు)లో సాధించిన మార్కులకు 90 మార్కులు, వయసుకు 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ kamareddy.telangana.gov.inను సందర్శించండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button