HyderabadPoliticalTelangana

జిమ్ ట్రైనర్ పై పోక్సో కేసు...

జిమ్ ట్రైనర్ పై పోక్సో కేసు...

జిమ్ ట్రైనర్ పై పోక్సో కేసు…

Web desc : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఓ జిమ్ ​ట్రైనర్​పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఓ బాలిక 2025 జూన్‌లో బంజారాహిల్స్ రోడ్ నంబర్‌–2లోని కల్ట్ ఫిట్ జిమ్‌లో చేరింది.

అక్కడ ట్రైనర్‌గా చేస్తున్న మల్లెల రవి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి బుధవారం రాత్రి మధురానగర్​ఠాణాలో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​కు ట్రాన్స్ ఫర్​చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button