KhammamPoliticalTelangana

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

— ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు.

–పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి.

సీకే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి స్థానిక రింగ్ సెంటర్లో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించినరు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ విముక్తి కోసం తెల్ల దొరలపై తమ ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడిన మహాయోధుడని బ్రిటిష్ వారి పాలనను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ధైర్యశాలి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు.

ఈ కార్యక్రమం లో చల్లగుల్ల నరసింహారావు, వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, కమల్ పాషా, పట్టణ, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button