
దరఖాస్తులు ప్రారంభం.. ఢిల్లీ హైకోర్టులో డిగ్రీతోనే ఉద్యోగాలు..! పూర్తి వివరాలివే..
పోస్టు: జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్/ రీస్టోరర్
మొత్తం ఖాళీలు: 152
విద్య: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
SC / ST / OBC / PwBD వంటి రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే
ఫీజు
సాధారణ / OBC అభ్యర్థులకు: ₹1500
SC / ST / PwBD అభ్యర్థులకు: ₹1300
దరఖాస్తులు ప్రారంభం తేదీ: నేటి నుంచి., ఫిబ్రవరి 4, 2026
దరఖాస్తులు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2026
దరఖాస్తు సవరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026
ప్రిలిమ్స్ పరీక్ష
మెయిన్ పరీక్ష (డిస్క్రిప్టివ్)
టైప్ టెస్ట్
ఇంటర్వ్యూ
అధికారిక వెబ్‌సైట్: delhihighcourt.nic.in



