PoliticalTelangana

మారం కుమార్ గెలుపు కాయమంటూ,బ్రహ్మరథం పడుతున్న 4 వ వార్డు ప్రజలు

మారం కుమార్ గెలుపు కాయమంటూ,బ్రహ్మరథం పడుతున్న 4 వ వార్డు ప్రజలు

గెలుపు దిశగా 4 వ వార్డు అభ్యర్థి మారం కుమార్,మద్దతుగా పొలాస నరేందర్ విస్తృత ప్రచారం

మరో మారు మారం కుమార్ కు పట్టం కట్టబోతున్న 4 వ వార్డు ప్రజలు

మారం కుమార్ గెలుపు కాయమంటూ,బ్రహ్మరథం పడుతున్న 4 వ వార్డు ప్రజలు

మారం కుమార్ చేసిన అభివృద్ధిని చూసి మరో మారు గెలిపించ బోతున్న 4 వ వార్డ్ ప్రజలు

మల్లీ మున్సిపల్ పై గులాబి జెండ ఎగరడం ఖాయం అంటున్న మాజీ సర్పంచ్ పొలాస నరేందర్

మున్సిపల్ ఎన్నికల్లో బాగంగా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ 4 వ వార్డ్ అభ్యర్థి మారం కుమార్ కు మద్దతుగా పొలాస నరేందర్ మాజీ సర్పంచ్ బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పొలాస నరేందర్ ఇంటింట ప్రచారం చేస్తూ,గతంలో మారం కుమార్ 4 వ వార్డులో ఎంతో అభివృద్ధి చేశాడని,చేసిన అభివృద్ధి మనందరికీ స్పష్టంగా కనబడుతుందని,అభివృద్ధిని చూసి మరో మారు అవకాశం కల్పించాలని ఓటర్లను నరేందర్ కోరారు.

4 వ వార్డ్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గా నిలుచున్న మారం కుమార్ మాట్లాడుతూ గత 5 ఏండ్ల పాలనలో వార్డులో విద్యుత్ సౌకర్యం,మంచినీటి సౌకర్యం,మురికి కాల్వల నిర్మాణం,సిమెంటు రోడ్ల నిర్మాణం వివిధ రకాల పెన్షన్ల మంజూరు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ, మరో సారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మారం కుమార్ ఓటర్లను కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button