
నీరుపేదల కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇండ్లు
లబ్ధిదారుల సంతోషం
ఇళ్లను పరిశీలించిన, ఏఈ రియాజ్
ఫిబ్రవరి 10 (సీ కే న్యూస్) చేగుంట /
చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను
ఏఈ పరిశీలించాలి, చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులతో ఏఈ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ నీరుపేద పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు,
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు, నాలుగు విడతలుగా, ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది,
కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు, పోలంపల్లి గ్రామంలో మొదటి విడుతలో 15 ఇండ్లు మంజూరు కాగా, ఇండ్ల నిర్మాణంలో బెసుమిట్ బిల్లులు, 15 గాను, స్లాబ్ లెవెల్ బిల్లులు 10 గాను, స్లాబ్ అయిన తరువాత బిల్లులు,05 చెల్లించాము,
చేగుంట మండలంలోనే పొలంపల్లి గ్రామం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో, మొదటి స్థానంలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది, అధికారులు త్వరగా ఇల్లు నిర్మాణం చేసుకొని గృహంలోనికి సంతోషంగా వెళ్లాలని వారు కోరారు,
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల ఏఈ ఎండి రియాజుద్దీన్, గ్రామ సెక్రెటరీ, శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ, మెంబర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కొండి మంజుల, కరే అమృత, కరే లావణ్య, ర్యాపాకుల శోభా,చింతకింది మాధవి, మణికంఠ, యాదగిరి,శేఖర్,వెంకట్, ఎల్లగౌడ్, గరిగే స్వామి, పాల్గొన్నారు,



