NationalNotificationPolitical

DRDOలో 25 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే..

DRDOలో 25 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే..

DRDOలో 25 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇదే..

లడఖ్ ప్రాంతంలో పనిచేసే ప్రముఖ రీసెర్చ్ సంస్థ. అధిక ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం, జీవశాస్త్రం, పర్యావరణం వంటి అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. DRDO ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో పని చేయడం ప్రతిష్టాత్మకం.

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్‌
ఖాళీలు: 25
విద్య: పోస్టును బట్టి బీఈ / బీటెక్‌, ఎంఈ / ఎంటెక్‌, GATE అర్హత (అవసరమైతే)
సంబంధిత విభాగంలో పని అనుభవం
వయసు:

కనీసం: 28 ఏళ్లు
గరిష్టం: 35 ఏళ్లు
ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
విద్యార్హతలు, గేట్ స్కోర్‌, అనుభవం, పరిక్షధనా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 2026
JRF పోస్టులకు నెలకు రూ.37,000 స్టైపెండ్
RA పోస్టులకు నెలకు రూ.67,000 వేతనం
ఇతర అలవెన్సులు సంస్థ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
అధికారిక వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button