Andhra PradeshNotificationPolitical

DMHO కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

DMHO కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

DMHO కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

DEO, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపిక..?

మొత్తం ఖాళీలు: 15 పోస్టులు
పోస్టుల వివరాలు: DEO, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, లీగల్ కన్సల్టెంట్, శానిటరీ వర్కర్, అటెండర్ మరియు ఇతరులు.విద్యార్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి, డిగ్రీ, పీజీ (MA/M.Sc), LLB, DMLT పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: గరిష్టంగా 42 ఏళ్ల వరకు ఉండాలి (రిజర్వేషన్ల ప్రకారం 52 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది).
వేతనం: నెలకు ₹15,000 నుంచి ₹36,465 వరకు ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.

క్వాలిఫైయింగ్ మార్కులు: అకడమిక్ మార్కులకు 75% వెయిటేజీ.
అనుభవం: గతంలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ చేసిన వారికి 15% వరకు వెయిటేజీ.

సీనియారిటీ: విద్యార్హత సాధించిన తర్వాత ఉన్న సంవత్సరాలకు 10 మార్కుల వరకు వెయిటేజీ.
దరఖాస్తులు ప్రారంభం: 16 ఫిబ్రవరి 2026
చివరి తేదీ: 18 ఫిబ్రవరి 2026 (సమయం చాలా తక్కువగా ఉంది, గమనించగలరు).

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

పూరించిన దరఖాస్తును సంబంధిత ధృవీకరణ పత్రాలతో (Certificates) జతచేసి నెల్లూరులోని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) కార్యాలయంలో నేరుగా అందజేయాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button