
సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి
సికే న్యూస్ ప్రతినిధి
25వ తారీఖు నాడు ఖమ్మం బంజారా భవన్లో అధికారికంగా నిర్వహించబడే సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఖమ్మం జిల్లా బంజారా భవన్లో సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో బంజారా సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు మహిళా సంఘం నాయకులు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ 25వ తారీకు ఉదయం 10 గంటలకు సేవాలాల్ మహారాజ్ పోగ్బండారో కార్యక్రమం ఉంటుందని తర్వాత భజన కార్యక్రమం బంజారా సాంస్కృతి సాంప్రదాయ నృత్యాలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిధుల చేత అధికారుల చేత ప్రసంగాలు ఉంటాయని అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని తెలియజేశారు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు భానోత్ కిషన్ నాయక్ బిక్షపతి రాథోడ్ రాంబాబు నాయక్ శివ లాల్ నాయక్ ఉపాధ్యాయ నాయకులు సేవాలాల్ విద్యార్థి సేవల విద్యార్థి సేన అధ్యక్షుడు పదవి ఉపాధ్యాయ నాయకులు శోభన్ నాయక్ సోమ్లా నాయక్ నాయక్ తారాబాయి సేవాలాల్ విద్యార్థి సేన అధ్యక్షుడు సాయి నాయక్ హరి తరుణ్ కమల్ స్టాలిన్ నాయక్ వినోద్ నాయక్ రమేషు నవీను సాగర్ అడ్వకేట్ జేఏసీ నాయకులు హరినాయక్ తదితరులు పాల్గొన్నారు



