KhammamPoliticalTelangana

నేలకొండపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం..

నేలకొండపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం..

నేలకొండపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం..

పిచ్చికుక్క దాడితో వణికిన మూడు గ్రామాలు

నేలకొండపల్లి : మండలంలోని ముజ్జుగూడెం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేసి 8 మందిని గాయపరిచింది. గ్రామంలో కనిపించిన వారి పై హఠాత్తుగా దాడి చేస్తూ తీవ్రంగా కరిచి గాయపరిచింది.

ఈ దాడిలో ముజ్జుగూడెం గ్రామానికి చెందిన ఆరుగురికి, ఆచార్లగూడెం గ్రామానికి చెందిన ఒకరికి, ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం..

8 మందిపై దాడి చేసిన పిచ్చికుక్క

దొరికనవార్ని దొరికనట్లే కురుస్తున్న కుక్క..

ముజ్జుగూడెం గ్రామానికి చెందిన ఆరుగురి,ఆచార్లగూడెం గ్రామానికి చెందిన ఒకరిని, నేలకొండపల్లి గ్రామానికి చెందిన యువకుడి పై దాడి చేసిన పిచ్చికుక్క..

కుక్కను కర్రలతో కొట్టి చంపిన యువకులు గ్రామానికి చెందిన ఒక యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.

దీంతో గ్రామస్తులు అప్రమత్తమై పిచ్చికుక్కను తరిమి కొట్టారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button