
ఆసుపత్రిలోనే వ్యక్తి దారుణ హ*త్య..
Web desc : రిమ్స్ లో పెద్ద దస్తగిరి అనే వ్యక్తి హ*త్య.. ఆలంఖాన్ పల్లె లో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణ.
గాయాలతో చికిత్స కోసం వచ్చిన ఓ వర్గం పై రిమ్స్ ప్రాంగణంలోనే కత్తులతో దాడిచేయడంతోపెద్ద దస్తగిరి అనే వ్యక్తి మృతి చెందగా చిన్న సిద్దయ్య, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా ఆలంఖాన్ పల్లె లో జరిగిన గంగమ్మ జాతరలో డీజే డాన్స్ వద్ద రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ.. ఒకరినొకరు కవ్వించుకుంటూ పరస్పర దాడులు.
దాడిలో గాయపడిన పెద్ద దస్తగిరి, చిన్న సిద్ధయ్యలు చికిత్స కోసం వెళ్లిన సందర్భంలో మళ్లీ దాడి.. రిమ్స్ ప్రాంగణంలోనే మళ్ళీ జరిపిన దాడిలో మృతి చెందిన పెద్ద దస్తగిరి.. దర్యాప్తు చేస్తున్న కడప తాలుకా, రిమ్స్ పోలీసులు.



