Mahabub badPoliticalTelangana

పోలీస్స్టేషన్లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు.. ఏఎస్సై కు గాయాలు

పోలీస్స్టేషన్లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు.. ఏఎస్సై కు గాయాలు

పోలీస్స్టేషన్లో ఊడిపడ్డ పైకప్పు పెచ్చులు.. ఏఎస్సై కు గాయాలు

web desc : పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో మహబూబాబాద్​ జిల్లా మరిపెడ ఏఎస్సై శ్రీనివాస్​కు గాయాలయ్యాయి. సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ లో సడెన్​గా పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో డ్యూటీలో ఉన్న ఏఎస్సై గాయపడ్డారు.

అతడిని వెంటనే హాస్పిటల్​కు తరలించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు. అలాగే స్టేషన్ లోని కంప్యూటర్, ప్రింటర్ సైతం దెబ్బతిన్నాయి.

ఇదిలాఉంటే పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్​ నిర్మాణం పూర్తయినప్పటికీ, ఇంకా ప్రారంభించలేదు. దీంతో పోలీసులు పాత బిల్డింగ్​లోనే డ్యూటీ చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త బిల్డింగ్​ను ప్రారంభించాలని పోలీసులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button