Bhadrachalam
Trending

శ్రీ సద్గురు ఆశ్రమం అచలపీఠంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీ సద్గురు ఆశ్రమం అచలపీఠంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీ సద్గురు ఆశ్రమం అచలపీఠంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శ్రీ సద్గురు ఆశ్రమం అచల పీఠం లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ ప్రబోధానంద గాజర్ల వీరభద్రం గురువు జెండా ఆవిష్కరించినారు.

జెండా వందనం ఆవిష్కరణ ముందుగా మానవహారం జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు.

శ్రీ సద్గురు ఫౌండేషన్ సభ్యులు అందరూ రామచంద్రాపురం గ్రామంలో ర్యాలీ లో పాల్గొన్నారు.

అనంతరం దేశభక్తి గురించి మరియు పాటల పోటీలు గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు మరియు గ్రామ సర్పంచ్ కి, స్వాతంత్ర సమరయోధుల వారసునికి సన్మానం చేసినారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button