HyderabadPoliticalTelangana

MS POLICE ACADEMY లో PHYSICAL TRAINING తీసుకొని SSC (GD) లో CRPF JOB సాధించినా విద్యార్దికి సన్మానం

MS POLICE ACADEMY లో PHYSICAL TRAINING తీసుకొని SSC (GD) లో CRPF JOB సాధించినా విద్యార్దికి సన్మానం

MS POLICE ACADEMY లో PHYSICAL TRAINING తీసుకొని SSC (GD) లో CRPF JOB సాధించినా విద్యార్దికి సన్మానం

మన MS POLICE ACADEMY లో PHYSICAL TRAINING తీసుకొని SSC (GD) లో CRPF JOB సాధించినా (AJITH ), KERALA లో TRAINING పొందుతూ MIDTERM సెలవులో ఇంటికొచ్చిన మన విద్యార్ది , తను జాబ్ సాధించడంలో తనను తీర్చిదిద్దిన తన COACHES గారైన MS POLICE ACADEMY DIRECTER PRO KABBADI REFREE SRINU , RANGA ,VEERASWAMY , RAVI ,

GANESH లు తనకి ప్రత్యేకంగా తన PHYSICAL EVENT నీ ఎలా CLEAR చేయాలో మెళుకువలు చెప్పారని ,తను మొదట్లో GROUND కి వచ్చినప్పుడు 110 KG లు వున్న తనని 75KG కి తగ్గించి JOB సాధించేలా చేశారని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది, మరియు తన తోటి ASPIRANT నీ JOB సాధించడంలో ఎలా కష్ట పడాలి MOTIVATE చేసి తన కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం జరిగింది.మా విద్యార్ది జాబ్ సాధించి ట్రైనింగ్ నుండి సెలవులో వచ్చిన కూడా తన గురువులను మరిచిపోకుండా తన కృతజ్ఞతను తెలియచేసినందుకు గాను MS POLICE ACADEMY తరపున ఈ రోజు ఘనంగా సత్కరించడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button