MuluguPoliticalTelangana

ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు

ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు

మేడారం జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు

తాజాగా సోషల్ మీడియాలో ‘సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు’ అని ఓ వీడియో వైరల్ అవుతోంది.

జర్నీలోనే మహిళలు ఉండగానే ఆ బస్సులో కొందరు కింద, సీట్లపై కూర్చుని మగవారు మద్యం సేవిస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు టీఎస్ఆర్టీసీ, పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button