KhammamPoliticalTelangana

పొద్దుటూరు గ్రామంలో నేడు సాయంత్రం 5గంటలకు అయ్యప్ప స్వాముల నగర సమకీర్తన కార్యక్రమం

పొద్దుటూరు గ్రామంలో నేడు సాయంత్రం 5గంటలకు అయ్యప్ప స్వాముల నగర సమకీర్తన కార్యక్రమం

పొద్దుటూరు గ్రామంలో నేడు సాయంత్రం 5గంటలకు అయ్యప్ప స్వాముల నగర సమకీర్తన కార్యక్రమం.

స్వామి శరణం శరణం అయ్యప్ప

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

ప్రొద్దుటూరు గ్రామంలో సాయంత్రం 5 గంటలకు అయ్యప్పస్వాముల నగర సంకీర్తన కార్యక్రమం మంగళ వాయిద్యములతో అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో అశేష జనవాహిని మధ్య గ్రామంలోనీ పురవీధులలో అంగరంగ వైభవంగ జరగబోతుంది. ఈ కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు శ్రీ పెంట్యాల పుల్లయ్య స్వామి వారి అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం శ్రీ ఉలి విశ్వనాథం గురుస్వామి వారి ఆధ్వర్యంలో అత్యంత భారీ ఎత్తున అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాముల సంగీత గానామృతంతో భక్తిశ్రద్ధలతో ఎంత ఉత్సాహభరితంగా ఆశేష జన వాహిని మధ్య ప్రొద్దుటూరు గ్రామంలోని శ్రీ శబరి కళ్యాణ మండపం లో జరగబోతోంది
కావున అయ్యప్ప స్వాములు గ్రామ ప్రజలు భక్తులు వేలాదిగా
ఈ నగర సంకీర్తన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అయ్యప్ప స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము పెంట్యాల పుల్లయ్య స్వామి గుర్రం రమేష్ స్వామి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button