KhammamPoliticalTelangana

లారీ ఢీకొని వ్యక్తి మృతి...

లారీ ఢీకొని వ్యక్తి మృతి...

లారీ ఢీకొని వ్యక్తి మృతి…

మృతుడు జుంజునూరి పెద్ద మాధవరావు.

సిటీ న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

కూలి కోసం వెళ్లి కానరాని లోకానికి వెళ్లిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని తాళ్లమడలో చోటుచేసుకుంది.స్థానికులు చనిపోయిన వివరాలు ప్రకారం వేంసూర్ మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన జుంజునూరి పెద్ద మాధవరావు (48) కూలి పనుల కోసం తాళ్ల మడ గడ్డి కొనుగోలు నిమిత్తమై ట్రాక్టర్ కి లోడ్ కట్టుకొని ఆకలి సమయం కాగానే

మొగలి రెస్టారెంట్లో బిర్యానీ తిని రోడ్డు ఎక్కిన నిమిషాల్లోనే సత్తుపల్లి నుంచి అశ్వరావుపేట వైపు వెళుతున్న కంటైనర్ లారీ గడ్డి ట్రాక్టర్ల ఢీకొనడంతో మాధవరావు అక్కడకక్కడే మృతి చెందాడు.

సంఘటన స్థలానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button