HyderabadPoliticalTelangana

పార్లమెంట్ ఎన్నికల పై కాంగ్రెస్ గురి ఇంచార్జ్ ల నియామకం

పార్లమెంటు ఎన్నికలకు ఇన్ ఛార్జులను నియమించిన కాంగ్రెస్

TS: పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రంలో పార్టీ ఇన్ఛార్జులను కాంగ్రెస్ నియమించింది.

సీఎం రేవంతు చేవెళ్ల, మహబూబ్నగర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్, మహబూబాబాద్, మంత్రులు పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్కు నల్లగొండ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భువనగిరి..

మరికొందరు మంత్రులకు ఇతర పార్లమెంట్ స్థానాల బాధ్యతలు అప్పగించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button