PoliticalTelangana

అధికారుల నిర్లక్ష్యం జాతీయ జెండాకు అవమానం

అధికారుల నిర్లక్ష్యం జాతీయ జెండాకు అవమానం

అధికారుల నిర్లక్ష్యం జాతీయ జెండాకు అవమానం

మహబూబాబాద్ జిల్లా:ఆగస్టు 15
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాకు ఈరోజు మరో అవమానం జరిగింది.

78 వ స్వాతం త్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక స్పెషల్ ఆఫీసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు..

జాతీయ జెండా పైకి వెళ్ళాక ముడి ఎంతకు రాకపోవటం తో బలంగా లాగారు. దీంతో జాతీయ జెండాకు ఉన్న ముడి వీడి జెండా ఆవిష్కరణ జరిగింది.

కాగా వెంటనే తాడు వదిలేయటంతో జాతీయ జెండా పై నుంచి జారి నేరుగా స్పెష ల్ ఆఫీసర్ కాళ్లపై పడిపో యింది, దీనితో వెంటనే పక్కనే ఉన్న సిబ్బంది లాగి మళ్ళీ పైకి ఎగురవేశారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button