Telangana

నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన

నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన

నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించడానికి వస్తున్న మంత్రి ఉత్తమ్

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 1

కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించడానికి నేడు విచ్చేయుచున్నారని వారి సందర్శించే ప్రాంతాలు ఉదయం 07.00 నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం దగ్గర కాల్వకు గండి పడిన ప్రదేశం పరిశీలన
08.00 కోదాడ పట్టణంలో దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటిస్తారు
09.00 చిలుకూరు మండలం, నారాయణపురం చెరువు గండిపడిన ప్రదేశం పరిశీలన
10.00 హుజూర్ నగర్ పట్టణంలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన
11.00 మఠంపల్లి మండలం, చౌటపల్లి చెరువుకు గండిపడిన ప్రదేశం పరిశీలన మధ్యాహ్నం
12.00 మఠంపల్లి మండల కేంద్రంలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన
01.00 మఠంపల్లి మండలం, చెన్నాయిపాలెం వద్ద వేములూరు వాగు పరిధిలో దెబ్బ తిన్న పంటపొలాల పరిశీలన
02.00 మఠంపల్లి మండలం, రఘునాథపాలెం లో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన
03.00 చింతలపాలెం మండలం, దొండపాడులో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారని మంత్రి పిఆర్ఓ వెంకటరెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button