భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం...
భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం...;
By : Ck News Tv
Update: 2025-03-26 10:20 GMT
భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం...
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మార్చ్ 26,
పాత భవనం పై ఆరు అంతస్తులు... అది కూడా 9 అంగుళాల పిల్లర్లతో.... నిర్మాణం..!
ప్రస్తుతం ఉన్న సమాచారం ఆరుగురు మరణించారు....! ఒకరు ప్రమాదంలో ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు.....!
కేవలం స్థానికులు మాట్లాడుకుంటున్న సమాచారం మాత్రమే, అధికారికంగా తెలియాల్సి ఉంది...
అదేవిధంగా ఇంటి యజమాని వారి కుటుంబ సభ్యులు శిధిలాల
కింద ఉన్నట్లు సమాచారం...