ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం

ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం;

By :  Ck News Tv
Update: 2025-03-02 07:53 GMT

ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం


కొణిజర్ల: మొక్కజొన్న చేనులో క్షుద్రపూజలు కలకలం

కొణిజర్ల మండలంలోని ఉప్పలచలకకు చెందిన రైతు బాదావత్ సైదులు మొక్కజొన్న చేను వద్ద పసుపు, కుంకుమ, ఎముకలు ఉండడంతో క్షుద్రపూజలు జరిగాయనే సమాచారంతో శనివారం సమీప రైతులు ఆయనకు సమాచారం ఇచ్చారు.

దీంతో పరిశీలించిన ఆయన ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

క్షుద్రపూజలు వంటివి లేవని తెలిసినా ఇలాంటి ఘటనలతో ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని, ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News