విద్యార్థులను కరెంటు వైర్ తో చితక బాదిన పీఈటీ..
విద్యార్థులను కరెంటు వైర్ తో చితక బాదిన పీఈటీ..;
By : Ck News Tv
Update: 2025-03-07 10:56 GMT
విద్యార్థులను కరెంటు వైర్ తో చితక బాదిన పీఈటీ..
మేడ్చల్ జిల్లా :
కీసర ప్రభుత్వ పాఠశాలలో PET ఆనంద్ అరాచకం. ఒంట్లో బాగాలేదన్నా వినకుండా ఎనిమిది మంది విద్యార్థినులను చితకబాదిన పీఈటీ ఆనంద్ 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరన్య, అర్చన, బ్లేస్సి, కీర్తనలను గేమ్స్ పీరియడ్ లో ఆటలు ఆడేందుకు విద్యార్థినిలు రాలేదని ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్ తో చితకబాదాడు.
ఇంటికి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు స్కూల్ లో జరిగిన విషయం చెప్పారు. విద్యార్థినిల ఒంటిపై గాయాలు చూసి షాక్ కు గురయైన తల్లిదండ్రులు ఆడపిల్లలను కరెంట్ వైర్ తో కొట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.