పేదింటి పెళ్లి కూతురుకు పుస్తె మట్టెలు అందజేసిన సేవా దాత పరంజ్యోతి
పేదింటి పెళ్లి కూతురుకు పుస్తె మట్టెలు అందజేసిన సేవా దాత పరంజ్యోతి
(సీ కే న్యూస్) చేగుంట
చేగుంట.. చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో కడు పేద కుటుంబానికి చెందిన బెదరమైన ఎల్లవ్వ,బాలయ్యల కూతురు ప్రమీల పెళ్లికి ప్రముఖ సంఘ సేవకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ చేగుంట గ్రామానికి చెందిన అయిత పరంజ్యోతి పుస్తె మట్టెలు, చీర అందజేసారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు చౌదరి శ్రీనివాస్ అయిత పరంజ్యోతికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతఙ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చేగుంట సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాములు, రాజి వార్డ్ మెంబర్ కట్ట శ్రీనివాస్,బెదరమైన స్వామి. మఠం శ్రీశైలం. దొడ్ల రంగయ్య. కొమ్ము ఎల్లం.బెదరమైన సురేష్. చౌదరి రఘురాములు. గడీల యాదగిరి. బెదరమైన ప్రసాద్. కుమ్మరి శ్రీకాంత్. గుండమైన నవీన్ . బెదరమైన నర్సింలు. నీల రాములు గుర్రాల వంశీ. తిప్రమైన మహేష్. బోయిని రాజు. గుండమైన నరసయ్య. ఎగ్గడి కుమార్. వంగ శ్రీధర్. నీల నవీన్. మొల్క శ్రీను. నీలాంజనేయులు.షేర్ పల్లి స్వామి. నీల నవీన్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు