PoliticalTelangana

ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి…

ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి…

ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 12

భువనగిరి జిల్లా రవాణాశాఖ అధికారి సురేందర్ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు.పోచంపల్లి కాప్రాయపల్లికి చెందిన ప్రవీణ్ నేషనల్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

కాగా అతని వద్ద అధికారి లంచం డిమాండ్ చేశారు.బాధితుడి సమాచారంతో సోదాలు నిర్వహించిన అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ నల్గొండ డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button