Andhra PradeshPoliticalUncategorized

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు.

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button