PoliticalTelangana

యాదాద్రి జిల్లా పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందరరాజన్….

యాదాద్రి జిల్లా పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందరరాజన్….

యాదాద్రి జిల్లా పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్ తమిలిసై సౌందరరాజన్….

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 18

రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిలిసై సౌందరరాజన్ సోమవారం రోజున డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం భవనాన్ని ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

19వ తేది సోమవారం నాడు ఉదయం 11.30. గంటలకు హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం చేరుకొని “డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం” భవనానికి ప్రారంభోత్సవం గావిస్తారని, అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.00 గంటలకు హైదరాబాద్ రాజ్ భవన్ బయలుదేరి వెళతారని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button