PoliticalTelangana

ఇప్పుడే వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు…..

ఇప్పుడే వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు…..

బ్రేకింగ్ న్యూస్

ఇప్పుడే వెలుగులోకి వచ్చిన పెబ్బేర్ లో వరుస దొంగతనాలు…..

పెబ్బేరు మున్సిపాలిటీ కృష్ణారెడ్డి పేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో నిన్న రాత్రి సమయం 12:30 గంటలకు దేవాలయంలో చోరీ శివమాల ధరించిన స్వాముల ఫోన్లు నలుగురివి దొంగలించడం జరిగినదని,

అదేవిధంగా జెడ్ మార్ట్ సూపర్ మార్కెట్ వీధిలో కూడా ఓ మహిళ చైన్ ను దొంగలించడానికి ప్రయత్నం జరిగినదని సమాచారం.

దొంగలించిన వారిలో ఇద్దరు పురుషులు ఒక మహిళ ఉందని సమాచారం..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులు సమాచారం తెలుపాలని సి కె న్యూస్ కోరడం జరుగుతున్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button