Telangana

వెంకటరెడ్డి పేట జాతరలో విషాదం.

వెంకటరెడ్డి పేట జాతరలో విషాదం.

వెంకటరెడ్డి పేట జాతరలో విషాదం.

ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడి ఒకరు మృతి.

సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి,

మార్చ్ 25,

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎటపాక మండలం వెంకటరెడ్డి పేట, జాతరలో విషాదం ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడి ఒకరు మృతి వివరాలు తెలియాల్సి ఉంది మృతుడి పేరు సాయికుమార్, వయసు 15 సంవత్సరాలు అని సమాచారం. దాడి చేసింది భద్రాచలం వాసుగా పేర్కొంటున్న బాధితులు.

వాటర్ బాటిల్ కోసం వివాదం.

తీవ్ర స్థాయికి చేరడంతో, కత్తితో దాడి…

తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button