KhammamPoliticalTelangana

తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించండి

తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించండి

తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలిపించండి
*వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాధావత్ హాథిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో ఖ మ్మం -వరంగల్ -నల్లగొండ పట్టభద్రుల(MLC) ఎమ్మెల్సీ ఉప ఎన్నికల CPI ,CPM,MLపార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ శాసనమండలి అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్(MLA) మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇంచార్జి భోర్ర రాజశేఖర్ మరియు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మరియు జూలూరుపాడు మండల సొసైటీ (PACS )చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ అధ్యక్షతన ఎన్నికల గురించి సమీక్షా సమావేశం నిర్వహించి భారీ మెజార్టీతోని గెలిపించాలని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండలంలో పట్టభద్రులు,జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు మండల నాయకులు నరిమినేని పుల్లారావు నాయకులు ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు గెలుపుల నరసింహారావు నాయకులు పోతురాజు నాగరాజు మండల్ నాయకులు రోకటి సురేష్ పాపిని జనార్ధన్ మోదుగు రామకృష్ణ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button