NationalPoliticalTelangana

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు దరఖాస్తు..

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు దరఖాస్తు..

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు దరఖాస్తు..

హైదరాబాద్:జులై 28
ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యో గాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ మేట్, ఫైర్ మ్యాన్ హోదాతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇవన్నీ కూడా సాంకేతిక సేవలకు చెంది ఉద్యోగాలే. అభ్యర్థులకు రాతపరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకోనున్నారు.

దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరంతా విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోకా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవా ల్సిఉంటుంది.

ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రి యల్ , నాన్ మినిస్టీరియల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

ఛార్జ్ మ్యాన్ -1 పోస్టులు, చార్జ్ మ్యాన్ -10పోస్టులు, ఛార్జ్ మ్యాన్ -18 పోస్టులు, సైంటిఫిక్ అసిస్టెంట్ -4 పోస్టులు ఇండియన్ నేవీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button