NationalPolitical

రేషన్ కార్డ్ ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త…

రేషన్ కార్డ్ ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త… ఈ 5 పథకాలు పొందే అవకాశం

మన దేశంలో రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఎక్కువ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పథకాల ప్రయోజనాలను పొందడం ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లకు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

ఆయుష్మాన్ భారత్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుండగా ఈ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ పొందే ఛాన్స్ ఉంటుంది.

రేషన్ కార్డ్ ఉన్నవాళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,20,000 రూపాయలు సబ్సిడీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. 3 కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.

వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకం యొక్క బెనిఫిట్స్ ను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్

సిలిండర్, గ్యాస్ కనెక్షన్ పొందడంతో పాటు 300 రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తులకు సంబంధించిన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు చేస్తోంది.

ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రేషన్ కార్డ్ కలిగి ఉన్నవాళ్లు ఉచిత రేషన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button