PoliticalTelangana

యాదాద్రి బ్రదర్స్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చందు క్యాసగల్ల….

భువనగిరి మండల కేంద్రంలో యాదాద్రి బ్రదర్స్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చందు క్యాసగల్ల….

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 19

జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి , ప్రభుత్వ విప్ గా నియమాకమైన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలన్న కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసి

రెండు నియోజక వర్గాలను అభివృద్ది పథంలో నడపాలని కోరిన అలేరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చందు క్యాసగల్ల..

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button