KhammamPoliticalTelangana

సతుపల్లి లో నకిలీ నోట్ల కలకలం…

సతుపల్లి లో నకిలీ నోట్ల కలకలం...

సతుపల్లి లో నకిలీ నోట్ల కలకలం…

సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

మండల పరిధిలోని కిష్టారం లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో కిష్టారం పెట్రోల్ బంక్‌ లో 5 వేల రూపాయల డీజిల్ కొట్టించుకొని గుర్తు తెలియని వ్యక్తులు పది రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు..

వాటిని సిబ్బంది గుర్తించి వెంటనే కారును పట్టుకునేందుకు ప్రయత్నించడంతో సదరు వ్యక్తులు అక్కడి నుంచి కారుతో పరారయ్యారు.

ఆ కారు ఖమ్మం వైపు నుంచి వచ్చిందని సిబ్బంది చెబతున్నారు. బంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button