PoliticalTelangana

రైలు ఢీకొట్టడంతో తండ్రి కూతుర్లు ఘోర దుర్మరణం

రైలు ఢీకొట్టడంతో తండ్రి కూతుర్లు ఘోర దుర్మరణం

రైలు ఢీకొట్టడంతో తండ్రి కూతుర్లు ఘోర దుర్మరణం

సి.కె న్యూస్ చేగుంట ఆగస్టు 13 రిపోర్టర్ ( కొండి శ్రీనివాస్ )

మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైలు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన .తొగారి కృష్ణ వయసు 35 సంవత్సరాలు కూతురు వర్షిత 7 సంవత్సరాలు 2 వ.కుతూరు వారిని. 4 సంవత్సరాలు . తండ్రి ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు

ట్రాక్ మెయిన్ గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద పనులు చేసేందుకు వెలేవాడు కూతుర్లకు సెలవు దినం కావడంతో కూతుళ్లను సైతం ప్రతిరోజు వెలేపన్ని వద్దకు తన కుమార్తెలను తీసుకెళ్లి .పనులు చేస్తుండగా. వేగంగా వచ్చిన రైలు డి కొట్టడంతో తండ్రి ఇద్దరు కూతుర్లు.సహా మృతి చెందారు.

అక్కడ కొంతమంది వారు వారి పిల్లలు లేకపోవడం గమనించడంతో .ముక్కలు ముక్కలుగా రైల్వే ట్రాక్ పై పడి ఉనయని . గమనించి విషయం స్టేషన్ అధికారులకు సమచారం .ఇచ్చారు. అధికారులు పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button