PoliticalTelangana

సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక….

సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక….

ఆలేరు జామియా మస్జీద్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక….

-అధ్యక్షుడిగా ఎండి అజ్మత్ పాషా…

ఉపాధ్యక్షులుగా ఎండి బద్రుద్దీన్,ఎండి మహమ్మద్ పాషా……

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 22

ఆలేరులో జామియా మస్జీద్ సర్వసభ్య సమావేశం శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది.సభ్యులు ఇందులో ముస్లిం మైనార్టీలు (అవ్వామ్) పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది..

నాలుగు మస్జీద్ లకు గాను జామియా మస్జీద్ ఇంతెజామీ కమిటీ ఆలేరు,సభ్యులను ఎన్నుకున్నారు.

ఇందులో అధ్యక్షుడిగా ఎండి అజ్మత్ పాషా,ఉపాధ్యక్షులు గా యండి బద్రుద్దీన్,ఎండి మహమ్మద్ పాషా,జనరల్ సెక్రెటరీ ఎండి రఫీ,కోశాధికారి ఎండి అలీమ్, సెక్రెటరీ ఎండి అప్సర్,ఎండి మహమ్మద్(మిర్చి),ఎండి చాంద్ పాషా,ఎండి మక్బూర్ (మెకానిక్),సలహాదారులు ఎండి సలీం (వెహికల్ బిజినెస్), ఎండి మొహమ్మద్(ఏ ఎల్ ఎం),

సభ్యులు ఎండి రహమత్ ( హోటల్),ఎండి యాసిన్ (యక్స్ టైలర్),ఎండి ఫిరోజ్ (అమీన మస్జీద్),ఎండి సాదిబ్( బీసీ కాలనీ),ఎండి యాకూబ్,ఎం ఖాలిద్,ఎండి నజీర్ (జె ఎల్ ఎం), ఎండి సాజిద్(బేకరీ) ఆలేరు మైనార్టీలు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button