
80 వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఫుడ్ ప్లేట్లు హ్యాండ్ రైటింగ్ పుస్తకాలు పంపిణీ.
రాష్ట్ర బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏల చంద్రశేఖర్ సౌజన్యంతో.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు ఆగస్టు 15.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాలుకాలువ ప్రాథమిక పాఠశాలలో, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఎల్లే చంద్రశేఖర్ అన్నగారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు హ్యాండ్‌రైటింగ్ పుస్తకాలు మరియు ఫుడ్ ప్లేట్ కిట్లు (ప్లేట్, కప్పు, గ్లాస్) పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడేలా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ఎంతో అభినందనీయం.




