Khammam

నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డికి మధిర స్విమ్మర్స్ ఘన నివాళి.

నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డికి మధిర స్విమ్మర్స్ ఘన నివాళి.

నల్గొండ నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డికి మధిర స్విమ్మర్స్ ఘన నివాళి.
మధిర ఆగస్టు 21(సికె న్యూస్) ప్రతినిధి

మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపారెడ్డి మృతికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి ఆత్మకు శాంతి చేకూరాలని . రూపా రెడ్డి సేవలు చిరస్మరణీయం ఆమె మృతి విద్యారంగానికి తీరని లోటు అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బూస కోటేశ్వరరావు,యరమల కోటారెడ్డి, లెక్చరర్ ఆల ప్రసాద్ మాట్లాడుతూ రూపారెడ్డి విద్యారంగానికి అందించిన సేవలు, విద్యార్థుల అభ్యున్నతికి చేసిన కృషి మరువలేనిది, పేర్కొన్నారు. ఆమె మృతి విద్యారంగానికి, సమాజానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పల్లపోతుల ప్రసాద రావు,జంగా శ్రీనివాస్‌రెడ్డి,తూములూరి రాజా, మాటూరుపేట మాజీ ఎంపీటీసీ సర్పంచ్ రావూరి రాము,శీలం శ్రీనివాసరెడ్డి (ఎన్‌ఎస్‌ఆర్),చల్లా సత్యనారాయణ, గొల్లపల్లి శ్రీనివాసచారి, కస్తాల సతీష్, పిల్లి నరసింహారావు, ఏలూరు దుర్గాప్రసాద్, కంచిపోగు ఆదం, మేకల ఉపేంద్ర, మాచర్ల శ్రీనివాసరావు, షేక్ జానీ, ఎర్రి వీరయ్య, వేమిరెడ్డి పిచ్చిరెడ్డి, ఫైర్ కలర్స్ పాషా, గద్దల కోటయ్య, శాఖమూడి బ్రహ్మయ్య, గుర్రాల జనార్దన్‌రెడ్డి, బండారు నరసింహారావు, జనగాం వెంకన్న, అర్జున్, బోడపాటి వెంకటేశ్వరరావు, లింగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button