Khammam
Trending

కొర్లబోడు తండాలో మెగా ప్లాంటేషన్

కొర్లబోడు తండాలో మెగా ప్లాంటేషన్

కొర్లబోడు తండాలో మెగా ప్లాంటేషన్

రఘునాథ పాలెం మండలం: కొర్లబోడు తండా లో గౌరవ సర్పంచ్ భూక్యా చిన్నయ్య నాయక్ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితి కార్యదర్శి సిరిగిరి రూపదేవి,ఉపసర్పంచ్ బాణోత్ భీమ్ల నాయక్, మాజి గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా వెంగల్, వనసేవక్ భూక్యా కృష్ణ, గ్రామాధిపిక హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button