Andhra PradeshPolitical

పొలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మ*హత్యాయత్నం.. కాపాడిన పోలీసులు!

పొలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మ*హత్యాయత్నం.. కాపాడిన పోలీసులు!

పొలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మ*హత్యాయత్నం.. కాపాడిన పోలీసులు!

Web desc : మార్కాపురం జిల్లా కొనకనిమట్ల పొలీస్ స్టేషన్ బయట ఒక వ్యక్తి చొక్కపై పెట్రొలు పొసుకొని ఆత్మ*హత్యకు ప్రయత్నించిన సంఘటన పై పొదిలి సి.ఐ ఎం.రాజేష్ స్పందించారు. కొనకనమిట్ల మండలం నాగంపల్లి గ్రామానికి చెందిన యువతితో ఆరు సంవత్సరాల క్రితం జగదిశ్ అనే వ్యక్తికి వివాహమై వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు.

గత కొంతకాలంగా మద్యం సేవించి భార్యను హింసిస్తుండటంతో భార్య కొనకనమిట్ల పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జగదిశ్ తల్లికి ఈ నెల 7 కౌన్సిలింగ్ రావాలని సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. కౌన్సిలింగ్ కొసం యువతి ముందుగానే పొలీస్ స్టేషన్ కు హజరై స్టేషన్ బయట ఉంది.

భార్యను బయపెట్టలనుకున్న జగదిశ్ ముందుగానే పెట్రోల్ చొక్కా పై జల్లుకొని దానిపై మరొ జెర్కిన్ వేసుకొని భార్యను నువ్వ నాపై పెట్టిన కేసు విత్ డ్రాచేసుకొని నాతో పాటు రావాలనీ డిమాండ్ చేశాడు.

అప్పటికి అతని వేదింపులకు విసిగిన యువతి నువ్వు మద్యం మానెస్తాననంటే కాపురానికి వస్తానని చెప్పడంతో భార్యను బయపెట్టాలని లైటర్ ద్వారా చొక్కాను అంటించుకున్నాడు,

ప్రక్కన గ్రామస్తులు గట్టి గట్టిగా అరవడంతో స్టేషన్లో ఉన్న పొలీసులు అప్రమత్తమై మంటాలర్పి వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. పొలీసులు తక్షణమే స్పందించడంతో అతనిని ప్రాణాపాయ పరిస్థితిని నుంచి కాపాడడం జరిగిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button